క్లైంట్ తో చాటింగులు
ప్రతి వెళ ఆఫీసు లోనే సిట్టింగులు
పెళ్ళాం, పిల్లలతో కోటింగులు
ఎప్పుడో కుదరని గెట్ టు గెదర్ లు
కష్టానికి పలితం
అన్ సైట్ ఆగమనం
డాలర్లలో జీతం
కోరేది రూపాయి పతనం
ప్రతి వెళ ఆఫీసు లోనే సిట్టింగులు
పెళ్ళాం, పిల్లలతో కోటింగులు
ఎప్పుడో కుదరని గెట్ టు గెదర్ లు
కష్టానికి పలితం
అన్ సైట్ ఆగమనం
డాలర్లలో జీతం
కోరేది రూపాయి పతనం
రెండు నెలలు బాగా మిగిలింది
ఫ్యామిలీ రాగానే తెలిసింది
ఖర్చు పెరిగి పోయింది
జీతం తరిగి పోయింది
పొదుపు పొదుపుగానే సాగింది
మావాడు అమెరికా అంటూ గొప్పలు
"ఇల్లు కొన్నావా" అని చుట్టాల ప్రశ్నలు
ఎవరికీ తెలుసు ఇక్కడ నా తిప్పలు
విసాతో తోడుండే ముప్పులు
చెల్లి పెళ్ళి కి కట్నం డాలర్ ల పెరిగి
ఉన్నా కాస్త పొదుపు మంచుల కరిగి
భవిష్యత్తు పై ఆశా తరిగి
ఇండియా పై మనసు విరిగి
గ్రీన్ కార్డును మరిగి
అనుకున్నా, "వెళ్ళ కూడదు తిరిగి"
అర్దరాత్రి ఫోన్ కూత
తెచ్చింది పిడుగులాంటి వార్త
ఆగింది నాన్న గుండె మోత
ఎలా తీరెను నా కడుపు కోత
చెప్పేసా వెళ్ళలేని నిస్సహాయత
ఏడ్చా తలచుకుని నా రాత
వీసా భయం నాలో కొడుకును చంపింది
గ్రీన్ కార్డ్ నా తండ్రి ప్రేమకు కొరివి పెట్టింది
రూపాయి విలువ నా విలువలను అమ్మేసింది
డాలర్ సాలరి నన్ను నాకే దూరం చేసింది
మా అమ్మను అక్కడ భారం చేసింది
నాన్నపై బెంగతో, తను కూడా కాలం చేసింది
వెళ్ళకుండా నా జీవితం మరో ఘోరం చేసింది
కాలం అలసిపోలేదు
నా పోరాటం ఆగిపోలేదు
సంపాదనకై ఆరాటం తీరిపోలేదు
ఎదుగుతున్న పిల్లలకు అదుపు లేదు
నా భార్యకు ఒకప్పటి పొదుపు లేదు
ఇవన్ని చూసి నాకు కునుకు లేదు
సాదించింది సున్నా
ఏముంటుంది ఇంతకన్నా
ఎందులో నేను మిన్నా
గడ్డి మేసే పశువు కన్నా
ఎక్కడ నువ్వున్నా
నన్ను క్షమించు నాన్న
ఫ్యామిలీ రాగానే తెలిసింది
ఖర్చు పెరిగి పోయింది
జీతం తరిగి పోయింది
పొదుపు పొదుపుగానే సాగింది
మావాడు అమెరికా అంటూ గొప్పలు
"ఇల్లు కొన్నావా" అని చుట్టాల ప్రశ్నలు
ఎవరికీ తెలుసు ఇక్కడ నా తిప్పలు
విసాతో తోడుండే ముప్పులు
చెల్లి పెళ్ళి కి కట్నం డాలర్ ల పెరిగి
ఉన్నా కాస్త పొదుపు మంచుల కరిగి
భవిష్యత్తు పై ఆశా తరిగి
ఇండియా పై మనసు విరిగి
గ్రీన్ కార్డును మరిగి
అనుకున్నా, "వెళ్ళ కూడదు తిరిగి"
అర్దరాత్రి ఫోన్ కూత
తెచ్చింది పిడుగులాంటి వార్త
ఆగింది నాన్న గుండె మోత
ఎలా తీరెను నా కడుపు కోత
చెప్పేసా వెళ్ళలేని నిస్సహాయత
ఏడ్చా తలచుకుని నా రాత
వీసా భయం నాలో కొడుకును చంపింది
గ్రీన్ కార్డ్ నా తండ్రి ప్రేమకు కొరివి పెట్టింది
రూపాయి విలువ నా విలువలను అమ్మేసింది
డాలర్ సాలరి నన్ను నాకే దూరం చేసింది
మా అమ్మను అక్కడ భారం చేసింది
నాన్నపై బెంగతో, తను కూడా కాలం చేసింది
వెళ్ళకుండా నా జీవితం మరో ఘోరం చేసింది
కాలం అలసిపోలేదు
నా పోరాటం ఆగిపోలేదు
సంపాదనకై ఆరాటం తీరిపోలేదు
ఎదుగుతున్న పిల్లలకు అదుపు లేదు
నా భార్యకు ఒకప్పటి పొదుపు లేదు
ఇవన్ని చూసి నాకు కునుకు లేదు
సాదించింది సున్నా
ఏముంటుంది ఇంతకన్నా
ఎందులో నేను మిన్నా
గడ్డి మేసే పశువు కన్నా
ఎక్కడ నువ్వున్నా
నన్ను క్షమించు నాన్న